Saturday, 14 November 2026

నిజామాబాద్

*సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్టు*

*చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్* రేగొండ (జనం సాక్షి) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చిట్యాల సిఐ పులి వెంకట్ గౌడ్ తెలిపారు. ఆదివారం స్థానిక…

*పోలీస్‌ వ్యవస్థ పనితీరు సేవలపై విద్యార్థులకు అవగాహన..*

-ఎస్సై ఎం.రమేష్ నాయక్*   దేవరుప్పుల, అక్టోబర్ 23(జనం సాక్షి): ప్రజా రక్షణే పోలీస్ ప్రధాన లక్ష్యమని దేవరుప్పుల ఎస్సై ఎం. రమేష్ నాయక్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలో…

జాతీయ స్థాయిలో రాణించిన సోహైల్ కి సన్మానం

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్ సారంగపూర్ మండల్ లచక్కపెట్ గ్రామానికి చెందిన మహమ్మద్ కైసర్ గారి కుమారుడు మహమ్మద్ సోహైల్ తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఐదు కిలోమీటర్ల వాకింగ్ పోటీలో…

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మధులిక కి సన్మానం

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్ సారంగపూర్ మండలములో లచక్కపెట్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దెబ్బేటి శ్రీధర్ గారి కుమార్తె దెబ్బేటి మధులిక తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన డిస్కస్ త్రో…

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

అశ్వరావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి) అశ్వరావుపేట మండల ప్రజలకు ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి…

*ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలి*

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు  నూనె వెంకట్ స్వామి  రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అన్ని ఐకేపీ, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో రైతాంగం 20 రోజుల నుండి వరికుప్పలను పోసినందున తక్షణం ధాన్య కొనుగోలు…

ఘనంగా కేఎల్ నరసింహారావు 99వ జయంతి

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఆదివారం కీర్తిశేషులు కేఎల్ నరసింహారావు 99వ జయంతి స్థానిక గ్రంథాలయంలో నిర్మించిన విగ్రహం వద్ద గ్రామ వెలుగు నాట్యమండలి అధ్యక్షులు పొనుగోటి రంగా, కేఎల్ మెమోరియల్…

*చిన్ననాటి స్నేహితునికి ఆర్థిక సహాయం*

రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామానికి చెందిన బండ్ల జంగయ్య  అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అతని కుటుంబ సభ్యులకు తన తోటి చదువుకున్న 2002 పదవ తరగతి విద్యార్థులు లు 42,500 రూపాయలు…

రాహుల్ జొడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా నేరేడుచర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు.నేరేడుచర్ల చౌరస్తా నుండి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో తాల్ల…

*ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం*

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన  యలమంచిలి శ్రీనివాసరావు కుమారుడు ఆదిశేషసాయి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, వృద్ధులకు ఆదివారం…