ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి డాక్టర్ షేక్ రసూల్
కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : ప్రతి ఒక్కరూ శుభ్రత గా ఉంటే వ్యాధులు దరి చేరవని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమని డాక్టర్ షేక్ రసూల్ విద్యార్థులకు సూచించారు మంగళవారం మండలంలోని…










