పైల. గోపిరెడ్డి పార్థిక దేవానికి ప్రగాఢ సంతాపం
వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 10 మండల పరిధిలోని కంచనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పైల గోపిరెడ్డి బైక్ అదుపుతప్పి ఆదివారం కడీరాళ్లకు గుద్దుకొని సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషయాన్ని తెలుసుకున్న యాదాద్రి…










