గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…
ఫోటో :- జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్న దృశ్యం… రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ…










