కోటగిరిలో నూతన బస్టాండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సి.పి.ఐ నేతలు
కోటగిరి ఆగస్ట్ 1 జనం సాక్షి:-మండల కేంద్రంలో నూతన బస్టాండు నిర్మాణం చేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్…










