పారిశుద్య పనులు సకాలంలో చేపట్టాలి
వరదప్రభావిత గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు నిజామాబాద్,జూలై19(జనం సాక్షి): ప్రతీ నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ జరిగితే వెంటనే సరిచేయాలని సూచించారు. ఒక్కోట్యాంకు వారీగా…










