Saturday, 14 November 2026

నిజామాబాద్

పసుపుబోర్డుపై కానరాని కదలిక

అటకెక్కిన ఎంపి అర్వింద్‌ హావిూ ధరల కోసం పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే రైతులు గట్టేక్కే అవకాశముంది. పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి చర్యలు…

సేంద్రియ పద్దతులను అవలంబించండి

అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి కామారెడ్డి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు సాంకేతిక పద్ధతుల్లో, సేంద్రియ విధానంలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. దీంతో పెట్టుబడులు తగ్గడమే గాకుండా పంటలకు డిమాండ్‌ కూడా దక్కుతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌…

7న కృత్రిమ అవయవాల పంపిణీ

నిజామాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. కిరణ్‌ మహి తెలిపారు. 7న నగరంలోని బస్వాగార్డెన్‌(వినాయక్‌నగర్‌)లో పంపిణీ…

దోమల నివారణకు పూనుకోండి

స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి కామారెడ్డి,నవంబర్‌27 (జనంసాక్షి) : : చలి పెరుగుతన్నందున స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు…

విధుల్లోకి అనుమతించని పోలీసులు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన నిజామాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిపోల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు కూడా రావద్దని తెలిపారు. …

త్వరలోనే కమిషన్‌ బాకీ చెల్లిస్తాం

సహకార సంఘాలకు బాకీపై అధికారుల వెల్లడి కామారెడ్డి,నవంబర్‌25( జనంసాక్షి): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కవిూషన్‌ బకాయి అందాల్సి ఉంది. అయితే సహకార సంఘాలకు కవిూషన్‌ సొమ్ము మంజూరు…

మార్కెట్లలో దళారులకు అడ్డుకట్ట పడదా?

  కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్న అన్నదాతలు నిజామాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు…

దిగివస్తున్న కూరగాయల ధరలు

నిజామాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రస్తుతం రైతులు తెచ్చిన కూరగాయల విక్రయాలు యాభైశాతం వరకు తగ్గిపోగా.. వినియోగదారుల కొనుగోళ్లూ చాలా వరకు తగ్గాయి. వర్షాలు ఈ ఏడాది విస్తారంగా కురవడంతో కూరగాయల దిగుబడి పెరిగింది. ధరలు కూడా తగ్గడంతో…

యువకుడి దారుణ హత్య

కామారెడ్డి,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బతుకమ్మకుంట కాలనీకి చెందిన తొఫిద్‌(28) వృత్తిరీత్యా హమాలీ కూలీ. గంజ్‌ గేజ్‌ పక్కన పడుకుని ఉన్న తొఫిద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి…

మిషన్‌ భగీరథతో నెరవేరుతున్న నీటి కల

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే వేలాది గ్రామాల్లో మిషన్‌ భగీరథ కార్యక్రమం…