Saturday, 14 November 2026

నిజామాబాద్

ఫసల్‌బీమాతో రైతులను ఆదుకోండి

కేంద్రపథకాన్ని విస్తృతం చేయాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ కిసాన్‌సంఘ్‌ జిల్లా నాయకులు చేశారు.అనేకమంది రైతులు ఫసల్‌ బీమా చేసుకున్నారని, అయినా నష్టపోయిన వారికి బీమా అందడం లేదని…

కులవృత్తులకు ప్రోత్సాహం ద్వారా ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): కులవృత్తులు అంతరించి పోతున్నాయని ఉద్యమ కాలంలో గమనించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి ఆదరణ లభించే విధంగా చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి  అన్నారు. ప్రతి కులానికీ న్యాయం చేసే విధంగా…

జిఎస్టీతో ఏడాదిగా వేధింపులే

ప్రజల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  జీఎస్టీ ప్రభావం ఇంకా గ్రామాలను వెన్నాడుతున్నా ప్రధాని మోడీ తీరులో మాత్రం మార్పు రాలేదని, ఇది అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌…

హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

కామారెడ్డి, జూలై2(జ‌నం సాక్షి): హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. రానున్న నాల్గో విడత హరితహారానికి ప్రతీ గ్రామంలో గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు, పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌, రైస్‌…

ఒడిదుడుకుల్లో బీడీపరిశ్రమ

నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల బతుకులు ఆందోళన స్థితిలో ఉన్నాయని బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల పొట్టకొట్టడానికే జీఎస్‌టీ పన్ను విధిస్తోందని మండిపడ్డారు.…

గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు

సత్ఫలితాలనిస్తున్న గొర్రెల పంపిణీ పథకం నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): గొర్రెల పంపిణీ పథకం రెండోదశ కామారెడ్డి నుంచి జూలై తొలివారంలో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలివిడత మంచి ఫలితం ఇచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణను…

కవితలా తండ్రి, అన్నపై ఆధారపడలేదు

– డీఎస్‌ డిక్టేటర్‌ కాదు.. తాను బానిసను కాదు – జిల్లాలో నాలుగేళ్లలో కవిత చేసిన అభివృద్ధి శూన్యం – బీజేపీ నేత, డీఎస్‌ తనయుడు అరవింద్‌ నిజామాబాద్‌, జూన్‌28(జ‌నం సాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితపై డీఎస్‌…

మంచినీటి సమస్యలకు ఇక చెక్‌

నిజామాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు పోతోందని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్న పట్టుతో రానున్న కాలంలో అన్ని వర్గాలకు లబ్ధిచేకూరడం ఖాయమని అన్నారు. 60 ఏళ్ల వలస పాలనలో ప్రజలు…

నాలుగేళ్లలో పనికొచ్చే ఒక్క పనికూడా కవిత చేయలేదు

– బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ నిజామాబాద్‌, జూన్‌27(జ‌నం సాక్షి) : డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని, మరోవైపు టీఆర్‌ఎస్‌ నుంచి ఆయనపై వేటుకు రంగం సిద్ధమైందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై డీఎస్‌ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి…

డీఎస్‌పై తిరుగుబావుటా

– డీఎస్‌కు వ్యతిరేకంగా ఏకమైన నిజామాబాద్‌ తెరాస నేతలు – ఎంపీ కవితతో సమావేశమైన నేతలు, ప్రజాప్రతినిధులు – భాజపాలో ఉన్న కుమారుడికి సహకరిస్తున్నాడంటూ ఆరోపణ – ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి లేఖ – విలేకరుల సమావేశంలో…