Saturday, 14 November 2026

నిజామాబాద్

పోలీసుల మారథాన్‌ రన్‌ను ప్రారoభిoచిన ఎoపీపీ మాణిక్‌ రజిత యాదవ్‌

ఎడపల్లి, బోధన్‌, మే 26 జ‌నం సాక్షి ) : సమాజoలో గుణాత్మక మార్పు సాధిoచేoదుకు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీసుల మారథాన్‌ను శనివారo ఎడపల్లి మoడల పరిషత్‌ అధ్యక్షురాలు మాణిక్‌ రజిత…

ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌ బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల కిరద విక్రయిరచిన శనగ పరటకు సరబరధిరచి డబ్బులను ఇరతవరకు చెల్లిరచకపోవడరతో…

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

నిజామాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యకార్డుల…

దళారులను నమ్మి మోసపోవద్దు

కామారెడ్డి,మే25(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఇక్కడ విక్రయించిన ధాన్యం డబ్బులను 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని స్పష్టం చేశారు. క్వింటాలు మక్కలకు రూ.1425 మద్దతు…

ఇక వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: డిసిసి

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని డిసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామని హావిూ ఇచ్చారు. నాగులేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం…

నిజాం సాగర్‌ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు చేస్తున్నారు. దీని నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా వాస్తవ…

ధాన్యం తరలింపునకు చర్యలు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి రోజు ధాన్యాన్ని తరలించేలా చూస్తానని జెసి  హావిూ ఇచ్చారు. రోహిణికార్తె దగ్గర పడిందని ఈ కార్తెలో అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యాన్ని వీలైనంత…

భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వండివార్చిపెట్టిన వారికి ఆర్థిక కష్టాలు లేకుండా చర్యలు…

దొంగలనుకుని కూలీలపై దాడి

చికిత్స పొందుతూ ఒకరు మృతి నిజామాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్‌ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా భావించి గ్రామస్థులు చితకబాదిన ఘటన కలకలం రేపింది. వీరిని దొగంలుగా…

తప్పుదోవ పట్టిస్తున్న సోషల్‌ విూడియా మెసేజ్‌లు

సమాచారం తెలుసుకోకుండా షేర్‌ చేయొద్దన్న పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక కామారెడ్డి,మే23( జ‌నం సాక్షి):  సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా షేర్‌ చేసి గందరగోళం సృష్టించవద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ విూడియాలో వస్తున్న వదంతులను…