ప్రభుత్వ సూచనల అమలు బాధ్యత.. అధికారులదే
– క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూ సమస్యలను పరిష్కరించండి – కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములను పక్కనపె ట్టండి – వారసత్వ భూముల విషయంలో ఆలస్యం చేయవద్దు – జూన్ 20 నాటికి ప్రతిరైతుకు పాస్‌పుస్తకాలు అందాలి –…
– క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూ సమస్యలను పరిష్కరించండి – కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములను పక్కనపె ట్టండి – వారసత్వ భూముల విషయంలో ఆలస్యం చేయవద్దు – జూన్ 20 నాటికి ప్రతిరైతుకు పాస్‌పుస్తకాలు అందాలి –…
కామారెడ్డి,మే31(జనం సాక్షి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మైదానం సిద్దం చేశారు. ఉత్సావాల్లో బాగంగా జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలురంగాల్లో కృషి చేసిన వారికి జిల్లా స్థాయిలో పురస్కారాలు…
నిజామాబాద్,మే30(జనం సాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ఎంతమంది రైతులకైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. బిందుసేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం…
బోధన్,మే29(జనం సాక్షి ): పట్టణంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరుకోవడంలో వారధులుగా పనిచేస్తున్న తమ సేవలకు తగిన గౌరవ వేతనం ఇప్పించాలని మెప్మా రిసోర్సు పర్సన్లు కమిషనర్ స్వామినాయక్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు.…
వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్,మే29(జనం సాక్షి ): ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను…
కామారెడ్డి,మే29(జనం సాక్షి): డ్రిప్ ఉపయోగించి కూరగాయల సాగుతో లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు సూచించారు. ఇందుకు వ్యవసాయ శౄఖ ఇతోధికంగా సూచనలు చేయడంతో ఆపటు పరికరాలను కూడా సరఫరా చేస్తుందని అన్నారు. బోరుబావుల్లో తక్కువ నీరు ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతిలో…
నిజామాబాద్,మే29(జనం సాక్షి): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రాయితీ విత్తనాల ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను తీసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని తెలిపారు. తభూమిలో…
బాన్సువాడలో ఆర్టీఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పోచారం కామారెడ్డి,మే28( జనం సాక్షి ): రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం మొత్తానికి రూ.…
డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హరదాన్ కారగ్రెస్ పార్టీలో చేరిన నెహ్రూనగర్ సర్పరచ్ తస్లీమ్ భేగర ఉపసర్పరచ్‌తో పాటు 150 మరది చేరిక ఎడపల్లి, మే 26 (జనరసాక్షి ) : మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్…
బీజేవైఎర నాయకుల వినతి బోధన్, మే 26 (జనరసాక్షి ) : బోధన్ పట్టణరలోని ప్రధాన రోడ్లు గురతలమయరగా మారడరతో ప్రజలు, వాహనచోధకులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదని ఈ విషయరలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని గురతలను…