Saturday, 14 November 2026

నిజామాబాద్

స్వచ్ఛ బాన్సువాడగా మార్చాలి

– పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడలో చెత్తసేకరణ ట్రాలీలను ప్రారంభించిన మంత్రి కామారెడ్డి, మే19( జ‌నం సాక్షి ) : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన…

గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం

నిజామాబాద్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం…

జాతీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది

– ఆపార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు – రైతుబంధుతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రైతులకు అన్నివిధాల కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు – డీఎస్‌కు తెరాసలో ఎలాంటి ఇబ్బంది లేదు – క్యాడర్‌లో…

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

చిన్నారులకు ప్రత్యేక శిక్షణ నిజమాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో జవహర్‌ బాల కేంద్రం బాలలకు శిక్షణ అందిస్తుంది. మే…

పెట్టుబడి సాయం వ్యవసాయానికే ఉపయోగించాలి: ఆర్డీవో

నిజామాబాద్‌,మే17(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవాలని నిజమాబాద్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌ సూచించారు. బాల్కొండలో గురువారం రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడిసాయం చెక్కులను ఆయన…

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం

– ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆసుపత్రులు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు – కంటిపరీక్షల కార్యక్రమంపై ప్రజల అవగాహన కల్పించాలి – వైద్యుల సమావేశంలో ఎంపీ కవిత నిజామాబాద్‌, మే17(జ‌నం సాక్షి ) : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని, అందుకు…

సన్న ధాన్యం కొనుగోళ్లపై తగ్గిన ఆసక్తి

నిజామాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఈ యేడు నిజాంసాగర్‌ ఆయకట్టు కింద అధిక భాగం గంగాకావేరి సన్నరకం వరి సాగైంది. సన్న ధాన్యం కొనుగోలుకు స్థానిక మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి పెద్దఎత్తున ధాన్యం దిగుమతి చేసుకుంటూ స్థానికంగా…

రైతుబంధు దేశానికే ఆదర్శం

గతంలో ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపి కవిత నిజామాబాద్‌,మే15(జ‌నం సాక్షి): రైతుబందు పథకంతో తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందని నిజామాబాద్‌ఎంపీ కవిత అన్నారు. గతంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా రైతులకు…

అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

సొంతూరు ఆరెపల్లిలో విషాదం కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య వాణి కూడా…

పసుపు రైతు కుదేలు

నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):పసుపు పంట కొనుగోళ్లకు రాష్ట్రంలోనే నిజామాబాద్‌ యార్డే ప్రధాన మార్కెట్‌ కేంద్రం కావడంతో ఈ యేడు పంట భారీగా తరలివస్తోంది.  జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల రైతులు కూడా ఇక్కడికే పంట తీసుకొచ్చి అమ్ముకుంటారు. ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్‌…