Saturday, 14 November 2026

నిజామాబాద్

ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమబాట

నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న కేజీటు పీజీ విద్యకు సంబంధించి ఈ ఏడాది కూడా అతీగతీ లేదని పీఆర్‌టీయూ జిల్లా నాయకులుఅన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తామే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ తరగతులు ప్రారంభిస్తామని స్పష్టం…

నాలుగు నెలల్లో అందుబాటులోకి సోలార్‌ పవర్‌

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): నందిపేట్‌ మండలం వన్నెల్‌(కె) గ్రామంలో భారీ సోలార్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ  ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తి చేసిన కరెంటును నేరుగా నందిపేట్‌లోని సబ్‌స్టేషన్‌కు…

నిజాం షుగర్స్‌పై సిఎం స్పష్టత ఇవ్వాలి

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ నిర్వహణ గురించి మరిచారా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వంద…

నేడు జిలల్లాకు రానున్న సిఎం కెసిఆర్‌

అధికారులతో సవిూక్షలో నిజామాబాద్‌కు వరాలు? నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండురోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నందున సవిూక్షలకు సంబంధించి జిల్లా అధికారులు సన్నద్దం అవుతున్నారు. జిల్లా సమస్యలతో పాటు నిధులకు సంబంధించి వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. అలాగే సిఎం…

రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న విలువైన మద్యం సీసాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు…

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన వారేనని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. ముగ్గురు దొంగలను అరెస్టు…

కామారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీకి…

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..

వరంగల్ : వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారులు అభినవ్, ఆయోన్‌, శ్రీయోన్‌ సజీవ దహనమయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప…

ఐదిళ్లలో దొంగల బీభత్సం

నిజామాబాద్‌,  : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం రెంజర్లలో తాళం వేసి ఉన్న ఐదిళ్లలో దొంగలు పడ్డారు. కిషోర్‌ ఇంట్లో 60వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరో మూడు రోజుల్లో గల్ఫ్‌కు వెళ్లనున్న కిషోర్‌…

పశువుల ఎముకలతో వంటనూనె తయారీ…

నిజామాబాద్‌, : పశువుల ఎముకలతో వంటనూనె తయారు చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా పోలీసుల సోదాల్లో వెలుగు చూసింది. బిచ్కుంద మండలం హస్గుల్‌లో పోలీసుల తనిఖీల్లో పశువుల ఎముకలతో తయారు చేసిన వంటనూనెను లభ్యమైంది. వంటనూనె తయారు చేస్తున్న నిందితులు…