మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
భీమదేవరపల్లి:ఏప్రిల్04(జనం సాక్షి) మండలంలోని కొప్పూరు గ్రామానికి చెందిన ఉగ్గే మధుకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.ఈ నేపథ్యంలో శనివారం స్థానిక సర్పంచ్ గద్ద కుమారస్వామి,వార్డు సభ్యులు,పలు నాయకులు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వారు…










