రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
కౌటాల జనం సాక్షి..మండలంలోని తాటిపల్లి గ్రామ పం చాయతీ పరిధిలోని గోవర్హెట్టి గ్రామంలో శ్రీరాధాకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భక్తులు భారీగా…










