ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం
బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థినిపై మానసిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన లెక్చరర్ల తీరు ఉప్పల్, మార్చి 29 (జనం సాక్షి):విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు వేధింపుల నిలయాలుగా మారుతున్నాయి. ఉప్పల్‌లోని ప్రముఖ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో…










