ముఖ్యాంశాలు

ఢల్లీిలో చంద్రబాబుకు చేదు అనుభవం

సొంతపార్టీ ఎంపికేశినేని పెద్ద షాక్‌ స్వాగత కార్యక్రమంలో బొకే ఇచ్చేందుకు నాని నిరాకరణ అవాక్కయిన టిడిపి అధినేత చంద్రబాబు సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారిన వీడియో న్యూఢల్లీి,ఆగస్ట్‌6( జనం …

కాల్పుల ఘటనపై విచారణ వేగవంతం

కేసు దర్యాప్తులో నలుగురి అనుమానితుల అరెస్ట్‌ నల్లగొండ,ఆగస్ట్‌6( జనం సాక్షి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం`ఊకొండి శివారులో గురువారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటనపై పోలీసులు …

పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉంది

వ్యాపారాల కోసమే అయితే టిఆర్‌ఎస్‌లో చేరేవాడిని కెసిఆర్‌ కుటుంబ పాలన అంతానికే బిజెపిలో చేరుతున్నా అవినీతి పాలన అంతమొందించడం బిజెపికే సాధ్యం జెపి నడ్డాతో భేటీ అనంతరం …

కాంగ్రెస్‌ కుండకు పెద్ద చిల్లు

పార్టీ మనుగడకు ఇక కష్టమే ఆదినుంచీ రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్తే పోయే నేతలను ఆపే శక్తి లేని రేవంత్‌ బిజెపికి కలసి వస్తున్న రేవంత్‌ వ్యవహారం హైదరాబాద్‌,ఆగగస్ట్‌6( జనం …

రుద్రూర్ గోశాల లో ఔషధ మొక్కల దినోత్సవం

  రుద్రూర్ (జనంసాక్షి): ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ (హరిద్వార్) 50వ స్వర్ణ జయంతి ఉత్సవాలను పతంజలి యజ్ఞ సహిత యోగ సమితి సభ్యుల ఆధ్వర్యంలో …

మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి-కలెక్టర్ శ్రీ హర్

రాజోలి ఆగస్టు 04(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా చేస్తున్న మన ఊరు మన బడి పనులను వేగంగా పూర్తి …

రాజీనామా లేఖను సోనియాకు పంపిన రాజగోపాల్‌

విధిలేకనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ రాజీనామా లేఖను గురువారం కాంగ్రెస అధినేత్రి …

ఆడపిల్లల చదువుతోనే అభివృద్ధి

అన్నివిధాలుగా ప్రభుత్వం అండ: ఎర్రబెల్లి జనగామ,అగస్టు4(జనం సాక్షి): ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వారికి …

అధికారికంగా సర్వాయిపాపన్న జయంతి

మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి కరీంనగర్‌,అగస్టు4(జనం సాక్షి): బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి …

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ …

తాజావార్తలు