ముఖ్యాంశాలు

అన్నపై కోపం.. తెలంగాణ పైనా..

` నాడు సమైఖ్య శంఖారావం పూరించిన షర్మిల ఏముఖంతో తెలంగాణ యాత్ర చేస్తారు? ` ఆంధ్రాలో అధికారం పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు ` వలస పక్షుల్లా తెలంగాణపై …

యే దేశ్‌ హమారా.. జాన్‌ ఖూన్‌ కా ఖుర్బానీ దేంగే..

` ఈ దేశం మనది.. దేశం కోసం చివరిరక్తపు బొట్టు, ప్రాణాత్యాగానికైనా సిద్ధం ` మన గంగా జమున తహజీబ్‌ ఎంతో విశిష్టమైనది..ప్రపంచానికే ఆదర్శం ` మైనార్టీల …

విజయవంతంగా కొనసాగుతున్న ‘కంటివెలుగు’

` రాష్ట్రంలో ఇప్పటివరకు 88 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు ` రీడిరగ్‌ అద్దాలు 14 లక్షల 69 వేల 533 మందికి పంపిణీ ` 41 …

రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన

` వయానాడ్‌లో బ్లాక్‌డేగా పాటించిన పార్టీ నేతలు ` ఇక దేశమంతా రాహుల్‌ గొంతుకను వినిపిస్తుంది ` రాహుల్‌ ప్రశ్నలను ప్రజలు ప్రశ్నిస్తుంటారు: ప్రియాంక న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ అనర్హత …

కర్ణాటకలో జోరుపెంచిన కాంగ్రెస్‌

` నోటిఫికేషన్‌కు ముందే జాబితా విడుదల ` 124 మంది అభ్యర్థులతో తొలి జాబితా బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో …

తగ్గేదేలే.. జీవితకాలం వేటువేసినా పోరు ఆగదు

` దేశ ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్దమే ` అదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ` అదానీ షెల్‌ కంపెనీలకు వేల కోట్ల …

దీక్ష ఇక్కడకాదు..మోదీ ఇంటిముందు చేయండి

` నిరుద్యోగుల విషయంలో భాజపావి దొంగనాటకాలు ` సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాస్తాన్న మోదీ హామీ ఏమైంది? ` ప్రతిపక్షాల విషపు ప్రచారాలను యువత, నిరుద్యోగులు …

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

` రాహుల్‌పై వేటును తీవ్రంగా ఖండిరచిన భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ` అనర్హత రాజ్యాంగ దుర్వినియోగం ` మోడీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ …

ప్రతీకారరాజకీయాల్లో పరాకాష్ట

` రాహుల్‌ అనర్హతపై విపక్షాల భగ్గు ` పిరికపంద చర్యగా అభివర్ణించిన నేతలు ` బీజేపీ కుట్ర రాజకీయాలపై మండిపాటు ` ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం …

ఇదేం రాజ్యం.. రాహుల్‌పై అనర్హత వేటు

` భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం ` నోటిఫికేషన్‌ విడుదలచేసిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ` తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ ` వయానాడ్‌ నుంచి ప్రాతినిధ్యం …