Wednesday, 11 November 2026

బిజినెస్

కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

– పావుశాతం కోత విధిస్తూ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. ఆర్బీఐ చైర్మన్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ…

రైతులకు ఆర్‌బీఐ కానుక 

రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా వ్యవసాయ రుణాలు ముంబయి: రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం…

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి,జనవరి30(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1 పాయింటు నష్టపోయి 35,591వద్ద, నిఫ్టీ 0.4 పాయింట్లు నష్టపోయి 10,651 వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు…

ఫిబ్రవరిలో ఆర్‌బిఐ పరపతి సవిూక్ష

బ్యాంకర్లతో భేటీ అయిన శక్తికాంత్‌ దాస్‌ న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): త్వరలో పరపతి విధాన సవిూక్ష ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈవోలతో భేటీ అయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుంచి ప్రభుత్వం ఏమి…

రోడ్డెక్కనున్న ‘కియా’ కారు

– కియా పరిశ్రమలో విడుదలకు సిద్ధమైన తొలికారు – నేడు విడుదల చేసి, డ్రైవ్‌ చేయనున్న సీఎం చంద్రబాబు – సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అనంతపురం, జనవరి28(జ‌నంసాక్షి) : ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పరిశ్రమల్లో…

బీమా కంపెనీలకు ధీమా..!

– మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో పీఎస్‌యూలకు ఊతమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ బడ్జెట్లో రూ.4,000కోట్ల మేరకు ప్రభుత్వ రంగబీమా సంస్థలకు కేటాయింపులు చేయవచ్చని…

పెరిగిన పసిడి ధర

బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి ధర రికార్డు స్థాయిలవైపు మళ్లుతోంది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినా.. సోమ, మంగళవారాల్లో మళ్లీ పెకి ఎగిసింది. దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు జోరుగా…

జోరుపెంచిన పసిడి ధరలు

రూ. 32,835కు చేరిన 10 గ్రాముల బంగారు ధర న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): రూపాయి పతనం, దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో వరుసగా మూడో రోజు బులియన్‌ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గురువారం నాటి మార్కెట్లో రూ. 335 పెరగడంతో 10…

తగ్గుతున్న ముడిచమురు ధరలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షిఎ): అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడంతో దేశీయంగా కూడా చమురు ధరలు తగ్గుతున్నాయి. శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 30పైసల చొప్పున తగ్గడంతో 2018 సంవత్సరంలో నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్‌ ధరలు సరికొత్త కనిష్ఠానికి చేరాయి.…

న్యూఇయర్‌ స్పెషల్‌… వన్‌ప్లస్‌ ఆఫర్‌..

న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ కస్టమర్లకు డిస్కౌంట్‌ ఆఫర్‌ను నేటి నుంచి అందిస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్యే విడుదలైన వన్‌ ప్లస్‌ 6టీ ఫోన్‌పై వినియోగదారులకు వన్‌ప్లస్‌ ఆఫర్లను అందిస్తున్నది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా…