సొంతూరుకు చేరిన వీర జవాను ముస్తాక్ పార్థీవ దేహం
హైదరాబాద్,ఫిబ్రవరి 15(జనంసాక్షి):సియాచిన్ మంచు తుపానులో అసువులు బాసిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ పార్థీవ శరీరం సొంతూరుకు చేరుకుంది. సోమవారం భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలకు రోడ్డుమార్గంలో తరలించారు. అంతకుముందు దిల్లీ నుంచి…










