Tuesday, 10 November 2026

బిజినెస్

సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా…

మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం సమర్పించుకున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక తెలంగానలో జాతర…

ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీఐలు!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించడానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వశాఖ బడ్జెట్‌-2016లో ప్రతిపాదనలు…

రూ.500ల కే స్మార్ట్ ఫోన్..

దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. దేశంలో బాగా విస్తరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ల విపణిలో ‘రింగింగ్‌…

ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం – టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌…

కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు

– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర వరంగల్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను ఎదరించిన గిరజన వీరులే నేటి వనదేవతులగా అవతరించారు. కాకతీయులను ఎదరించి…

సమావేశాలు సజావుగా జరగనివ్వండి

– అఖిలపక్షానికి మోదీ వినతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో మోదీ సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని…

అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం చేశారు. అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. తమ స్వగ్రామాల్లో అంతిమయాత్ర చేశారు.…

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గత 25 సంవత్సరాల నుంచి నారాయణపేట నియోజకవర్గం నిరాదరణకు గురైందని, నియోజకవర్గ…

జేఎన్‌యూ విద్యార్థిపై భాజపా ఎమ్మెల్యే దాడి

– పాటియాల కోర్టు వద్ద ఘటన న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): జేఎన్‌యూ వివాదం ఢిల్లీ కోర్టు ప్రాంగణాన్ని రణరంగం చేసింది. అక్కడికి వచ్చిన లాయర్లు కొంతమంది జేఎన్‌యూవిద్యార్థులపై, టీచర్లపై దాడులు చేశారు. కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు.…