వీరనారి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
జహీరాబాద్ సెప్టెంబర్ 10 (జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ అన్నారు.శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని బిఎస్పీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…










