శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం – పూర్ణాహుతి పూజలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
కొడకండ్ల, అక్టోబర్09( జనంసాక్షి ) జనగామ జిల్లా కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం – పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ సందర్భంగా…










