Friday, 13 November 2026

వరంగల్

ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ , మేడిపల్లి మండలాల వరప్రదాయని నలభై వేల ఎకరాల సాగు కొరకు ప్రజలు ఇంకెన్నాళ్లు వేచి చూస్తారని ఈ నిరీక్షణ తగదా అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు అన్నారు, అనంతరం…

దోమల నివారణకు హైడ్రోక్లోరిడ్ ఫాగింగ్.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 22 మండలంలోని కుస్తపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సరికేల లక్ష్మీ మహిపాల్ గురువారం సాయంత్రం గ్రామంలోని దోమల నివారణ నిమిత్తం గ్రామంలో ని అన్ని వార్డుల్లో మరియు పరిసర…

ఆదర్శ పాఠశాలలో పౌష్టికాహారం అవగాహన…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 22 పోషణ మాసం పురస్కరించుకొని గురువారం మోడల్ స్కూల్ విద్యార్థినీలకు పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించి ర్యాలీని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికాహారం పై మహిళ శిశు సంక్షేమ శాఖ…

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై రాజ్ కుమార్

  పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 22 (జనం సాక్షి): మణుగూరు మండలం రామనుజవరం, సాంబాయిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు ఎస్.ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య…

ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి..

 టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి. పూజారి మనోజ్ వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 22 (జనం సాక్షి) ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని లేదా ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని వరంగల్…

వైద్య ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ముత్యాల సునీల్ రెడ్డి

   భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):బాల్కొండ మండలంలోని బుసాపూర్ గ్రామానికి చెందిన సాదుల సూర్య కు రెండు మూత్రపిండాలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.నిరుపేద కుటుంబానికి చెందిన సూర్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ విషయం తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్…

హ్యూమన్ రైట్స్ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా సాగంటి మంజుల నియామకం.

హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఉమెన్స్ ప్రొటెక్షన్ విభాగం లో తెలంగాణ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా హన్మకొండ జిల్లా గోపాలపురం ప్రాంతానికి చెందిన సాగంటి మంజుల నియమితులైనట్టు…

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులను కలిసిన కొట్టం మనోహర్.

కోటగిరి సెప్టెంబర్ 22 జనం సాక్షి:-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ గురువారం రోజున హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రేవంత్…

ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయండి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 22(జనం సాక్షి)     సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ నగరంలోని నెక్కొండ క్రాస్ గవి…

అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.

*అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : అంటూ వ్యాధులు ప్రబల కుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…