Friday, 13 November 2026

వరంగల్

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం సాహస నిర్ణయం టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ సమత్

మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం సాహస నిర్ణయం అని టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుల అబ్దుల్ సమద్ పేర్కొన్నారు బుధవారం…

ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ

ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని ఘనంగా చేపట్టారు.. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెండెం జ్ఞానేశ్వర్, చిలుక…

పత్తి పంట పూర్తిగా వరద నీటిలో అల్లాపుర్ . శివారులోని వంతెన పై నుండి వరద నీరు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 2 రాయికోడ్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయికోడ్ మండలంలో ఏక ధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి అల్లాపుర్  శివారులోని వంతెన పై నుండి వరద నీరు ఉదృతం గా…

స్వయం సహాయ సంఘ కార్యకలాపాలు బలోపేతం చేయాలి….

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):స్వయం సహాయ సంఘాల కార్యకలాపాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ఫ్ సంచాలకులు వై ఎన్ రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో…

ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం.

టి.పి.టి ఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న భోగేశ్వర్.. వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 20 (జనం సాక్షి) ఉపాద్యాయ,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాద్యాయ ఉద్యమాలే పరిష్కారం అని టి. పి.టి ఫ్.రాష్ట్ర…

ఎమ్మెల్యేను కలిసిన ఉత్సవ కమిటీ బాధ్యులు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి) వరంగల్ నగరంలోని ఉరుసు గుట్ట వద్ద గల రంగలీల మైదానంలో జరిగిన సమావేశంలో మంగళవారం ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు గోనె రాంప్రసాద్, సుంకరి సంజీవ్,  వెంకన్న, బొల్లం…

దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు

 వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నరేందర్ – ఉరుసు గుట్ట వద్ద అధికారులతో సమీక్ష – హాజరైన ఎమ్మెల్సీలు, కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్ వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి) అక్టోబర్ 3న జరిగే సద్దుల…

జాతీయ స్థాయి కరాటే పోటీలో జనగామ విద్యార్థుల ప్రతిభ.

జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్20:జాతీయ స్థాయి కరాటే పోటీలో జనగామ విద్యార్థుల ప్రతిభ. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ పౌండర్ బి. సైదులు వారి చే నిర్వహించిన…

మానవతా శిఖరం గాంధీజీ…

వరంగల్ ఈస్ట్,  సెప్టెంబర్ 20(జనం సాక్షి) మానవాళి శ్రేయమే తన ఆశయముతో గొప్ప మానవతా శిఖరం గాంధీజీ అని, గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను అంగీకరించి ఆచరిస్తే, సరిహద్దు గొడవలు- జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగై ప్రపంచమే…

కరీమాబాద్ స్కూల్లో తొలిమెట్టు కార్యక్రమం పరిశీలన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఖరీమాబాద్ కు సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు మంగళవారం విచ్చేసి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది.దీనిలో భాగంగా…