*మెట్పల్లి పట్టణంలో ఘనంగా గణనాథుల నిమజ్జన ఉత్సవం
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 10 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గణనాథుల నిమజ్జోనత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుచున్నది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్…










