నూతన లైన్స్ క్లబ్ వారియర్స్ క్లబ్ ఆప్ అధ్యక్షులుగా ఐటి పాముల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక…………
వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 9 మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైన్స్ క్లబ్ ఆఫ్ వారియర్స్ ప్రారంభించారు ఈ లైన్స్ క్లబ్ వారియర్స్ కమిటీ అధ్యక్షులుగా ఐటి పాముల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులు…










