వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచన గోదావరి నదిలో ప్రతిఏటా ఉదృతంగా ప్రవహించే భారీ వరదల నుంచి పరివాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం…







