Friday, 13 November 2026

వరంగల్

*ఆదివాసీ మహిళలపై పోలీసుల దౌర్జన్యం మానవ హక్కుల ఉల్లంఘనే జై భారత్*

కొడకండ్ల, జులై15(జనం సాక్షి): తరతరాలుగా అడవిపై ఆధారపడి, పోడు వ్యవసాయం చేసుకుంటూ, బ్రతుకుతున్న ఆదివాసులపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య, నిరంకుశ, అణచివేత వైఖరిని జైభారత్ ఖండిస్తోందని, మంచిర్యాల జిల్లా కోయపోష గుడెంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న…

*అంబేద్కర్ భవన నిర్మాణానికి 10 లక్షలు కేటాయిస్తానన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*

కొడకండ్ల, జులై15(జనం సాక్షి): కొడకండ్ల మండలంలోని  ఎస్సీ కాలనీ నాయకులు,తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ దళిత రత్న అందె యాకయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము ఆధ్వర్యంలో శుక్రవారం…

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

మునుగోడు జూలై15(జనంసాక్షి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి మాధగొని నరేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

దొడ్లబండ తండాలో విషాదం

, జులై 15( జనం సాక్షి) :మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్లబండ తండాలో విషాదం చోటుచేసుకుంది.బానోత్ సోమన్న అనే రైతు పొలంలో వరం తీస్తున్న సమయంలో  ఒక్క సారిగా కళ్ళుతిరిగి పొలంలో పడిపోవడంతో అక్కడే…

ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్

జహీరాబాద్ జులై 15 (జనంసాక్షి)ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ అని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. శుక్రవారం  పార్టీ నాయకులతో కలిసి కోహిర్ మండలం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ ను…

బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్*

(జనంసాక్షి):  మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలోని కట్ట మైసమ్మ దేవాలయ సమీపంలో బాక్స్ డ్రైన్  నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు…

*గుట్కా ,గంజాయి పై అవగాహన కార్యక్రమం*

, జులై 15 (జనం సాక్షి):* మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామంలో  మాదక ద్రవ్యాల పై,గుట్కా,గంజాయి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఎస్సై ఎమ్ రమేష్ నాయక్ ఆదేశాల మేరకు  గ్రామంలో గంజాయి,గుట్కా మరియు మాదక ద్రవ్యాల వల్ల…

ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్..

వరంగల్ ఈస్ట్ , జూలై 15(జనం సాక్షి): వరంగల్ నగరంలోని మట్వాడాపోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళతో పాటు ఒక నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను  శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి…

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

(జనం సాక్షి) జూలై 15:టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్ రెడ్డి జనగామలోని భ్రమరాంబ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . పేదలకు…

వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి

-వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ వరంగల్ ఈస్ట్, జూలై 15(జనం సాక్షి): వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వరంగల్ ఏసిపి మధుసూదన్ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్ లో హెల్మెట్ లేని మరియు…