అసంపూర్తిగానే కాకాతీయ పనులు?
శిఖం భూముల్లో పనులకు ఆటంకం వరంగల్,జూన్20(జనంసాక్షి): వర్షాకాలం వచ్చినా మిషన్ కకాతీయ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అట్టహాసంగా వీటిని ప్రారంభించినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ నేపథ్యంలో గతంలో చేపట్టిన పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.…








