గొర్రెలకు, మేకలకు నట్టల మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్
వరంగల్ మహా నగరం 42 వడివిజన్లోని యాదవులు అందరూ కూడా గొర్రెలకు, మేకలకు నట్టల మందు లను వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు.డివిజన్లోని రంగ సాయి పేట పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్…








