*ఘనంగా అంగన్వాడి బడిబాట.
చిట్యాల7(జనంసాక్షి) మండల కేంద్రంలో అంగన్వాడి నెంబర్ వన్ సెంటర్ పరిధిలో గల రాంనగర్ లో మంగళవారం అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎంపిపి దావు…







