Friday, 13 November 2026

వరంగల్

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు 

వరంగల్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలు…

సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్‌కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రాష్ట్రంలోనే కృషి…

నిరుద్యోగ యువతకు శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతీ, యవకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్‌ యోజన పథకం ఒక సదవకాశమని ప్రాజెక్టు డైరెక్టర్‌ బైరపాక రవీందర్‌ తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణ…

స్థానిక ఎన్నిక్లలోనూ సత్తా చాటాలి: కడియం

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి  అన్నారు. రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టడంతో అభివృద్ది పరుగులు పెట్టనుందని అన్నారు.   ఉమ్మడి…

భార్యపేరున ఇంటిస్థలం ఉంటే వడ్డీలేని రుణం

సింగరేణి కార్మికులకు అధికారుల సూచన 23న కొత్తగూడెంలో ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సింగరేణి కార్మికులకు భార్య పేరున ఇంటి స్థలం ఉంటే రూ.10లక్షల వడ్డీ లేని రుణానికి అర్హుడేనని భూపాలపల్లి ఏరియా అధికార ప్రతినిధి, డీజీఎం పర్సనల్‌ డాక్టర్‌…

ఓడిఎఫ్‌ కోసం కృషి

జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు  ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యాన్ని చేరేలా పనిచేయాలని అధికారులు అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దే క్రమంలో నిర్లక్ష్యం వహించే…

విలీన గ్రామాలతో జనగామ మున్సిపాలిటీ విస్తరణ 

మున్సిపల్‌ ఎన్నికలకు ముందే రంగం సిద్దం జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్‌ఇనకలకు ముందే జనగామ మున్సిపాలిటీని విస్తరించే పనిలో అధథికారులు పడ్డారు. ఇప్పటికే విలీన గ్రామాల పేర్లను ప్రకటించారు. జనగామ జిల్లాగా ఏర్పడిన తర్వాత మరికొన్ని పల్లెలను కలుపుకోవాలనే ప్రతిపాదన…

కెటిఆర్‌ రాకతో పార్టీ మరింత బలోపేతం

తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ : ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత కేటీఆర్‌ నియామకంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సముజ్జీగా సాగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రెబెల్లి దయాకర్రావు అన్నారు. ఇంతకాలం కెసిఆర్‌ ఒక్కరిపైనే ఉన్న భారం…

నేటినుంచి గ్రావిూణ డాక్‌ సేవల ఉద్యోగుల సమ్మె

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  గ్రావిూణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు  ఆలిండియా గ్రావిూణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ వరంగల్‌ డివిజన్‌ కార్యదర్శి అప్పని రవీందర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.…

టెన్త్‌లో పక్కా ప్రణాళిక 

వరంగల్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో పదో తరగతి ఫళితాలపై పక్కా ప్రణాళిక అమలు చేయబోతున్నామని అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు.  ఇందుకోసం ఎంఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.  పదోతరగతిలో వెనుకబడిన…