పూజలు చేస్తే చంపేస్తారా?
– ఘటనపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తాం – బీజేపీ నేత పరిపూర్ణానంద వరంగల్, నవంబర్2(జనంసాక్షి) : పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాట్లాడితే బహిష్కరిస్తారా? పూజలు చేస్తే చంపేస్తారా? అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ఓ యువకుడి దాడిలో తీవ్రంగా…








