ఎసిబి వలలో జనగామ అగ్నిమాపక అధికారి
జనగామ,నవంబర్5(జనంసాక్షి): ఎసిబి వలకు జనగామ అగ్నిమాప శౄఖ అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాణాసంచా దుకాణం అనుమతి కోసం జనగామకు చెందిన ఓ వ్యక్తిని రూ. 10…








