పాలకుర్తికి పర్యాటక శోభ
సిఎం హావిూతో మారనున్న రూపురేఖలు జనగామ,మే114(జనం సాక్షి): సిఎం కేసీఆర్ హావిూతో పాటు నిధుల విడుదలతో దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బమ్మెర పరిసర చారిత్రక ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు కూడా…




