Thursday, 12 November 2026

వరంగల్

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపిలకు కడియం చురకలు వరంగల్‌,మే11(జ‌నం సాక్షి): రైతుబందు పథకాన్ని విమర్శిస్తున్న వారు రైతులను అవహేళన చేస్తున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఇతర రాష్ట్రాలలో పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు ఇలాంటి పథకాలను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం…

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పథకం ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,మే10(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పని చేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పారు. అందుకోసమే రైతుబంధు పథకం తీసుకుని వచ్చి…

పెళ్లింట్లో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వరంగల్‌ అర్బన్‌,మే10(జ‌నం సాక్షి):  జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్‌(24) అనే యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో ఆనంద, సంతోషాల నడుమ జరగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం నెలకొంది.…

కాకతీయ అడ్మిషన్ల తేదీ పొడిగింపు

వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): కాకతీయ వర్సిటీ పిజి పరీక్షల ప్రవేశ తేదీని పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విబాగం ఓ ప్రకటన విడుదల చేసింది. కేయూ 2018-19లో పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్‌-2018 గడువును…

ఈ పాస్‌తో రేషన్‌ అక్రమాలకు చెక్‌

దొంగ రేషన్‌ కార్డుదారులకు అందని బియ్యం  వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పౌర సరఫరాల శాఖలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో రేషన్‌ దుకాణాల్లో పెద్ద ఎత్తున బియ్యం మిగులుతోంది. ఈ…

పారదర్శకంగా ఆర్మీ ఎంపికలు: కలెక్టర్‌

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో చేపట్టనున్న ఆర్మీ ఉద్యోగ ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని కలెక్టర్‌ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం జేఎన్‌ఎస్‌ ఇండోర్‌ స్టేడియంలో వివిధ జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సవిూక్షా సమావేశం…

మోడీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్‌ రాగం

కెసిఆర్‌పై నారాయణ ధ్వజం వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్రంట్‌ నినాదం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ దుయ్యబట్టారు. మోడీ మార్గంలో కెసిఆర్‌ నడుస్తున్నారని అన్నారు.  పోచమ్మమైదానంలో చెన్నబోయిన…

బావిలో పడి చిన్నారి మృతి

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకుని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.…

వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా బి. పల్లవి నియామకమయ్యారు. ఈమేరకు బుధవారం సమాచారశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌…

రైతుబంధు కోసం ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌  జయశంకర్‌ భూపాల్‌పల్లి,మే9(జ‌నం సాక్షి): స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో రైతుబంధు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే…