Wednesday, 11 November 2026

వరంగల్

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం బేతోలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొని తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.

రికార్డు మెజార్టీతో పసునూరి గెలుపు

వరంగల్ : జిల్లా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి కడియం..ఎంపీ వినోద్ కుమార్ లు పేర్కొన్నారు. లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికకు సోమవారం కౌంటింగ్ జరిగింది. ఈ…

హోరెత్తుతున్న ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రచారం

వరంగల్ : వరంగల్‌లో టిఆర్‌ఎస్‌దే గెలుపు వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్న టిఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడుతారని ఎంపీ కేకే తేల్చి…

టీఆర్‌ఎస్‌ అహంకారంవల్లే.. : జైపాల్‌ రెడ్డి

వరంగల్: టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత వైఖరికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు కాంగ్రెస్ నేత జైపాల్‌ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని ఆరోపించారు.. కాంగ్రెస్ ఎంపీలో పోరాటంవల్లే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాలేదని గుర్తుచేశారు..తెలంగాణాలో డిప్యూటీ సీఎం పదవికి…

మంత్రి కడియంపై చెప్పు విసిరిన రైతు

వరంగల్, నవంబర్ 6: వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం శాయంపేటలో ఎన్నికల ప్రచారంలో మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న  మంత్రి కడియం శ్రీహరిపై సాయిలు అనే రైతు…

రాజయ్య ఇంట్లో పేలుడు పదార్థాల్లేవ్, అందరు ఉన్నారు: వరంగల్ సిపి

వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య నివాసంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బుధవారం నాడు వెల్లడించారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు…

కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే నామినేషన్ దాఖలు

వరంగల్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే సత్యనారయణ నామినేషన్ దాఖలు చేశారు. రాజయ్య పోటీ నుంచి తప్పుకోవటంతో ఆయన పేరును ఆధిష్టానం సర్వే పేరును ఖరారు చేసింది. సర్వే నామినేషన్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి…

రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు

వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు మరణించిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటన ఎలా జరిగిందో చెప్పలేమన్నారు. డీఐజీ మల్లారెడ్డితో…

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు ?

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలో పడింది. బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అనుమానాస్పదస్థితిలో…

నామినేషన్ దాఖలు చేసిన పసునూరి దయాకర్

వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్ తోపాటు కార్యకర్తలు,పార్టీ…