Wednesday, 11 November 2026

వరంగల్

జనారణ్యంగా మారిన మేడారం

కాజీపేట(మేడారం): వరంగల్‌ జిల్లా మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా నేడు సమ్మక్కను తీసుకురానున్నారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనానికి…

హైదరాబాద్‌-మేడారం హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

వరంగల్‌: మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్‌ సేవలకు…

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

కాజీపేట: వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ రాకకు ముందే భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం…

వరంగల్‌ జిల్లాలో పైశాచికం… వివస్త్రను చేసి వూరేగించారు

వరంగల్‌ జిల్లా వర్థన్నపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. బీసీ తండాకు చెందిన రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై మొదటి భార్య బంధువులు పైశాచికంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే… 2009లో రవి అదే తండాకు చెందిన…

పిచ్చికుక్కల దాడిలో 15మందికి గాయాలు

వరంగల్‌ : జిల్లాలోని శాయంపేట మండలంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 15మంది గ్రామస్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 3ఏళ్ల పాప పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. శాయంపేట మండలంలో పిచ్చి కుక్కల…

భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత మూడురోజులుగా భక్తులతాకిడి పెరగడంతో దేవాలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.…

కేటీపీపీ రెండో యూనిట్ ప్రారంభం..

సీఎం కేసీఆర్ రెండో రోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేటీపీపీ రెండ్ దశ 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. విద్యుత్ కేంద్ర పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. కేటీపీపీ…

భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో పోలీసులు మంగళవారం పెద్ద మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఖాదర్ కిరాణా దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష విలువ…

జనవరి 5న సీఎం వరంగల్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు భూపాలపల్లిలో కేటీపీపీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్…

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్] వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్‌ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని అతికిరాతంగా నరికి చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో దుర్వాసన…