Wednesday, 11 November 2026

వరంగల్

అందరికీ విద్య అందరి బాధ్యత

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):  అందరికీ విద్య అందరి బాధ్యతగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎంపీపీ కె.సుశీల అన్నారు. ఆమె మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదో దశ అక్షరాస్యత కార్యక్రమాలపై గ్రామ సాక్షరభారత్‌ కో ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో…

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి వీధిలో మంగళవారం వారు రోడ్డుపై చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి వీధిలో మంగళవారం వారు రోడ్డుపై చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…

చనిపోయిన 4 రోజుల తర్వాత స్వైన్‌ఫ్లొ నిర్దారణ

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):వరంగల్‌ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మృతికి స్వైన్‌ఫ్లొనే కారణమని వైద్యులు నిర్దారించారని స్థానిక వైద్యాధికారులు మంగళవారం తెలిపారు. ఆ వ్యక్తి మృతికి…

వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన

వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని కోర్టుల ఎదుట…

వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్‌

వరంగల్‌, మార్చి 2( జ‌నంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్‌ వేటు పడింది. చాక్లెట్‌ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న ఓబాలుడిని ఎస్‌ఐ కృష్ణకుమార్‌ ఘరానా నేరగాళ్లతో కలిపి నిర్భందించిన విషయం…

ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి

వరంగల్ : కేసముద్రం మండలం గాంధీపురంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం తెదేపా గ్రామ కమిటీని శనివారం ఎంపిక చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.స్వామి తెలిపారు. అధ్యక్షుడిగా చూడి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏకాంబరం, ఎల్లమ్మ, ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటనాగసురేష్‌, ప్రచార కార్యదర్శిగా తరాల శ్రీనివాస్‌, వీరితో పాటు…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, డబీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాలు, జాతీయ సైన్స్‌ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఈశ్వరమూర్తి, మంగ్యానాయక్‌ సూచించారు. స్వయం పరిపాలన…

అనుమతులు లేని ప్లాట్లపై అధికారుల దాడి

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): నర్సంపేట పట్టణంలో లే ఔట్‌ అనుమతులు లేకుండా అక్రమంగా వెలిసిన వెంచర్లుపై నగర పంచాయతీ అధికారులు దాడులు జరిపారు. నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీకాంత్‌, టీపీఎస్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది, పోలీసులు ఎ/-లాట్లలో పాతిన హద్దు రాళ్లను…