Wednesday, 11 November 2026

వరంగల్

‘పల్లా’పై భూ కబ్జా ఆరోపణలు : కిషన్‌రెడ్డి

వరంగల్‌, మార్చి 20 : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రభుత్వ భూ ఆక్రమణ ఆరోపణలున్నాయని బీజేపీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం కొర్రెమలలో ఇంజినీరింగ్‌ కాలేజీ కోసం ఎకరం ప్రభుత్వ భూమిని పల్లా…

ఆ నిర్ణయం సోమవారం తీసుకుంటాం: ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 20: స్పీకర్‌, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. తమ నేతలతో మాట్లాడి.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులతోనూ చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్‌…

రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి

 వరంగల్‌ :  తెలంగాణ రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి నమోదైంది. వరంగల్‌ జిల్లా మరిపెడలో బానోతు ఈర్యా అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మార్చి నెలలోనే ఎండలు ముదిరాయనడానికి ఈర్యా మృతి నిదర్శనంగా చెబుతున్నారు.

కత్తులతో బెదిరించి..దోచుకెళ్లారు

వరంగల్ : ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి వారి నుంచి 7 తులాల బంగారంతో పాటు నగదును దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగింది. వివరాలు పాలకుర్తికి చెందిన గట్లు బాలనర్సయ్య కిరాణా…

సస్పెండైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

  వరంగల్‌ జ‌నంసాక్షి :  సస్పెన్షన్‌కు గురైన వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అధికారులు ఏకకాలంలో సాంబశివరావు బంధువుల ఇళ్లు, కాలేజీ, హైదరాబాద్‌లో సోదాలు చేశారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కొమురవెల్లికి తగ్గని భక్తుల రద్దీ

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): కొమురవెల్లి జాతర మొదలై రెండు నెలలు కావస్తున్నా జనసందడి తగ్గడం లేదు. ప్రతిరోజూ భక్తుల రాక పెరుగుతూనే ఉంది. ఆదివారాలు ఈ రద్దీ విపరీతంగా ఉంటోంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో ఇప్పటికి 50…

పట్టభద్ర ఎన్నికల్లో జోరు పెంచిన పార్టీలు

  ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేతలు వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌, బిజెపిలు జోరుపెంచాయి. తమ అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా నేతలు బిజీగా ఉండడంతో ఆదివారం దీనికి…

ఉపాధి కూలీలకు వేసవి భత్యం యధాతథం

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉపాధి హావిూ పథకాన్ని కుదిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈసారి వేసవి భత్యం అమలుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో వేసవి భత్యాన్ని ఎత్తివేయాలని భావించారు. అయితే ప్రధాని ప్రకటనతో దీనిపై ప్రచారాలు ఉత్తవే అని తేలిపోయింది.…

వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి

వరంగల్ : జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రూ. 1.93 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ నివాసానికి చేరుకుని…

అన్ని పార్టీల ఎల్పీ నేతలతో రేపు భేటీ

హైదరాబాద్ శాసన సభలో నిన్న జరిగిన పరిణామాలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ స్పీకర్…