Wednesday, 11 November 2026

వరంగల్

రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల : రమాకాంత్‌రెడ్డి

వరంగల్‌,(జనంసాక్షి): రేపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నోటిఫికేషన్లను జిల్లా కలెక్టర్‌ విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందన్నారు. పంచాయితీ వేలంపాట నిర్వహణపై ఇప్పటికి…

ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ముందస్తుగా రిజిష్టర్‌లో సంతకాలు చేయటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారిని పిలిపించి విధులకు హాజరుకాకున్నా సంతకాలు…

సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

వరంగల్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 23 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.

కాజీపేట చేరుకున్న చంద్రబాబు

వరంగల్‌,(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు కాజీపేట చేరుకున్నారు. కాజీపేటలో ఉర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొననున్నారు. పంచాయితీ ఎన్నికలపై నేతలకు , కార్యకర్తలకు బాబు విశానిర్ధేశం చేయనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా టీడీపీ కార్యకర్తలు…

9 నుంచి నిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

వరంగల్‌,(జనంసాక్షి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ల్లో బీటెక్‌ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్‌ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిట్‌ అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ టి. రమేష్‌ తెలిపారు.…

నక్సలైట్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.

కారు నుంచి నగదు అపహరణ

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం వద్ద నిలిపివుంచిన కారు నుంచి దుండగులు రూ. ఆరు లక్షల అపహరించుకుపోయారు.

కొత్త మద్యం పాలసీపై నిరసన చేపట్టిన బీజేపీ, టీడీపీ

వరంగల్‌,(జనంసాక్షి): కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ హన్మకొండలో బీజేపీ మహిళ మోర్పా భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని ముట్టడించి, మద్యం సీసాలను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ వరంగల్‌ తహసీల్దార్‌…

నిజాం ప్రభుత్వలంలో ఉన్న తెలంగాణ మాత్రమే కావాలి: బసవరాజు

వరంగల్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు, రాయల తెలంగాణ తమకు వద్దని మంత్రి బసవరాజు సాకయ్య తేల్చిచెప్పారు. నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మాత్రమే తమకు కావాలని డిమాండ్‌ చేశారు.

కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

వరంగల్‌,(జనంసాక్షి): ఓవర్‌ ఆయిలింగ్‌ పనుల కారణంగా కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తిని అధికారలు నిలిపివేశారు. ఓవర్‌ ఆయిలింగ్‌ పనులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో 500 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.