Wednesday, 11 November 2026

వరంగల్

రాయల తెలంగాణ వద్దు: మంత్రి బసవరాజు

వరంగల్‌,(జనంసాక్షి:) రాయల తెలంగాణ రాష్ట్రం తమకు అవసరం లేదని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలకు ఆమోదయోడ్యమని ఇయన చెప్పారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. కురవి మండలం గుండ్రాతిమడుగులో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, దుగ్గొండి మండలం కేశవపురంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం 16 వ…

మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్‌,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

విద్యుత్‌ షాక్‌తో సర్పంచ్‌ అభ్యర్థిని మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మరణించింది. ఇంట్లో విద్యుత్‌ బల్బును సరిచేస్తూ…

నర్సంపేట సీఐ సస్పెండ్‌

వరంగల్‌,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్‌ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల స్వాధీనం చేసుకున్నారు.

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ రూరల్‌ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్‌, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్‌ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

వరంగల్‌,(జనంసాక్షి): పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో చోటు చేసుకుంది. ప్రేమజంట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రేమజంట పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

సర్పంచ్‌ పదవికి వేలం: కేసు నమోదు

వరంగల్‌,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్‌ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న నర్సంపేట సీఐ మధు,…

రైలు నుంచి జారీ పడి మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో గార్డు సమీపంలోనొ రైల్వే అధికారులకు…