Wednesday, 11 November 2026

వరంగల్

తెలంగాణపై బాబుతో స్పష్టమైన హామీ ఇప్పించాలి

వరంగల్‌ : తెలంగాణపై చంద్రబాబుతో హామీ ఇప్పించాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నన్ను రాజకీయ వ్యభిచారి అంటూ విమర్శలు…

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 256 పరీక్ష కేంద్రాలను ఏర్నాటు చేశారు. హల్‌ టీక్కెట్లు…

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు

కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన రీతిలో రైతుల వద్ద నుంచి మిర్చిని లాగేస్తూ ఇబ్బందులకు గురి…

బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు

దంతాలపల్లి: వృద్ధులు, వితంతువుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఎం. వెంకన్న మాదిగ విజ్ఞప్తి చేశారు. దంతాలపల్లిలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్‌…

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారి

దంతాలపల్లి: నరసింహులపేట మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వ్యవసాయసాగుకు సంబంధించిన అంశాలపై రైతులకు మండల వ్యవసాయాధికారి పి. హరిప్రసాద్‌ అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో…

రూ.10లక్షలు గల టైర్లు చోరీ

మత్తెవాడ: పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టైర్ల దుకాణానికి చెందిన తలుపులను రాడ్లతో విరగ్గొట్టి 51టైర్లను ఎత్తుకెళ్లారు. క్రైం ఎస్పై కోటీశ్వరరావు కథనం ప్రకారం హన్మకొండకు చెందిన అశోకరెడ్డి టైర్ల దుకాణానికి తాళం వేసి వెళ్లగా,…

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన భాజపా

వరంగల్‌, జనంసాక్షి: బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వరంగల్‌ నగరంలో భాజపా ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్‌ ముట్టడికి నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం

వరంగల్‌,ఏప్రిల్‌ 25:బయ్యారం గనుల జీవోను రద్దు చేయాలంటూ గురువారం ఉదయం ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.కలెక్టరేట్‌ ముట్టడికి కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది

నర్సంపేటలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో వెలసిన మావోయిస్టు  పోస్టర్లు కలకలం రేపాయి. 10 మంది మావోయిస్టులను కాల్చి చంపడాన్ని నిరస్తూ రేపు. ఎల్లుండి ఉత్తర తెలంగాణ బంద్‌ కు  పిలుపునిస్తున్నట్టు సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటి పోస్టర్లలో పేర్కోంది.…