Wednesday, 11 November 2026

వరంగల్

నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలం.

మరిపెడ: ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో దళిత జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని కేవీపీఎన్‌ డివిజన్‌ కన్వీనర్‌ అయినాల పరశారాములు విమర్శించారు. కేవీపీఎన్‌ డివిజన్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

ఆధార్‌ కోసం అవస్తలు

మరిపెడ: మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారి గూడెం, జయ్యారం, పురుషోత్తమాయి గూడెం, ధర్మారం వీరారం, చిల్లంచెర్ల తదితర గ్రామాల్లో ఆదివారం కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అబ్బాయిపాలెంలో గ్రామ వాసులు ఉదయం తొమ్మిది గంటలకే ఆదార్‌ కేంద్రాలకు బారులు తీరారు.…

మంత్రి పొన్నాలతో కడియం శ్రీహరి భేటీ

వరంగల్‌: తెదేపా నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో మంత్రి పొన్నాలతో భేటీ అయ్యారు. ఎస్సారెస్పీ జలాల కేటాయింపులో వరంగల్‌ మాట్లాడారు. జిల్లాకు కేటాయింపులో 10 టీఎంసీలు రావలసి ఉండగా కేవలం 2 టీఎంసీలు ఇచ్చి తాగునీటికి,…

భార్యను చితకబాదిన భర్త: చికిత్సపొందుతూ భార్య మృతి

మద్దూరు, వరంగల్‌: వరంగల్‌ జిల్లా మద్దూరు మండలంలోని కొండాపూర్‌ శివారు సర్పంచి తండాలో కుటుంబకలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న భర్త శనివారం రాత్రి భార్యను చితకబాదాడు. గాయాలపాలైన రేణుక (29)ను బంధువులు ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్సపొందుతూ…

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌ మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35ఏళ్లగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల…

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

వరంగల్‌: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తూ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్‌ అప్పమత్తం కావడంతో పెనుప్రమాదం తపిపంది. ఈ గూడ్స్‌ రైలు విశాఖపట్నం నుంచి కరీంనగర్‌ వెళ్తోందరి అధికారులు తెలిపారు. ట్రైన్‌ క్రాసింగ్‌ సమయంలో ఈ ప్రమాదం చోటు…

పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

వరంగల్‌ : వరంగల్‌ రైల్యేస్టేషన్‌ శుక్రవారం ఉదయం ఓ గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. అయితే డైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల…

గీత కార్మికుడికి గాయాలు

డోర్నకల్‌: మండలంలోని చిల్కోడు గ్రామంలో గురువారం చెట్టుపై నుంచి పడి రాఘం సుధాకర్‌ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సుధాకర్‌ వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వరంగల్‌లో అంతరాష్ట్ర ముఠా అరెస్టు

వరంగల్‌: మోసాలకు పాల్పడే ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు సభ్యుల ముఠా అసలునోట్లు…