ఏడుగురు సీఐలకు బదిలీ
వరంగల్ క్రైం, న్యూస్టుడే: హించినట్లుగానే జిల్లాలో మరో ఏడుగురు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)లకు బదిలీ జరిగింది. రెండు రోజుల కిందట జిల్లాలో ఎనిమిది మంది సీఐలకు బదిలీ జరిగిన విషయం తెలిసిందే, తాజాగా మంగళవారం ఇంకో ఏడుగురు…
వరంగల్ క్రైం, న్యూస్టుడే: హించినట్లుగానే జిల్లాలో మరో ఏడుగురు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)లకు బదిలీ జరిగింది. రెండు రోజుల కిందట జిల్లాలో ఎనిమిది మంది సీఐలకు బదిలీ జరిగిన విషయం తెలిసిందే, తాజాగా మంగళవారం ఇంకో ఏడుగురు…
వరంగల్ : ఆత్మకూరు మండలం పసరగొండలో విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుల ఆదరణ కరువై వృద్ధ దంపతుల బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా కొడుకులు పట్టించుకోకపోవడంతోనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు…
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్లోని హోటళ్ల పై పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వవుంచిన 13 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన హోటల్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు…
మహబూబాబాద్: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మర్రిపెడ రూరల్: ఏటూరునాగారం సరిహద్దు ప్రాంతంలో కాంతనపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వరంగల్, ఖమ్మం అంత రాష్ట్ర రహదారి పై రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపడితేనే సాగు, తాగునీరు…
మర్రిపెడ రూరల్: ఎన్ఎంఎంఎస్కు మండలంలోని గుండెపుడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓర రాజకుమార్ ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్యాల రమేష్బాబు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున రెడేళ్లపాటు ఆ విద్యార్థికి ఎన్ఎంఎంఎస్…
నరసంపేట: రాష్ట్రబడ్జెట్లో కాంతనపల్లి ప్రాజెక్టుకు రూ. 1000 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెదేపా , సీపీఎం రాస్తారోకో చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళన వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నరసంపేట పోలీసులు సంఘటనా స్థలానికి…
గీసుకొండ: మండలంలోని ఆదర్శ గ్రామమైన గంగదేవి పల్లి గ్రామంలో అపార్డ్ సంస్థ నిర్మిస్తున్న శిక్షణ భవనాన్ని జాయింట్ డైరెక్టరు నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ నెలాఖరులో భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు…
నరసంపేట: వస్త్రాలపై వ్యాట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నరసంపేటలో బుధవారం వస్త్రవ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.