Wednesday, 11 November 2026

వరంగల్

ఉప్పల్ 108 అంబులెన్స్‌లో ప్రాణరక్షక చికిత్సతో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కాపాడిన సిబ్బంది

ఉప్పల్, జూన్ 5 (జనం సాక్షి): సమయానికి స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బంది రెండు నెలల పసికందు ప్రాణాలను కాపాడిన ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండగా సిబ్బంది చూపిన…

ఎంఎంసీ ఏర్పాటు చరిత్రాత్మకం.. ఉప్పల్‌లో కార్యాలయ భవన నిర్మాణం మరో మైలురాయి

భగాయత్‌లో ఎంఎంసీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ఉప్పల్, జూన్ 5 (జనం సాక్షి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర పరిపాలనా చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ…

జీవో 38 అమలు చేయాలి

        రిటైర్మెంట్ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం. నల్లగొండ ప్రతినిధి,జూన్ 5,(జనం సాక్షి):ప్రభుత్వ వైద్యుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ప్రభుత్వ వైద్యుల సంఘం (జీఎంసీ…

ఉప్పల్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు

            పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని కమిషనర్‌కు మందుముల పరమేశ్వర్ రెడ్డి వినతి ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోరుతూ వినతిపత్రం ఉప్పల్,…

మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు

            ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష మక్తల్, జూన్ 05 (జనంసాక్షి)మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని…

ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం అండ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రేపు జడ్చర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు పూర్తిస్థాయిలో చెల్లిస్తాం జడ్చర్ల, జూన్ 4 (జనంసాక్షి): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి…

నల్లకోటుకు నూతన బలం.. సమష్టి కృషికి దక్కిన విజయం

న్యాయాన్ని రక్షించే చేతులకు.. ఇక చట్టబద్ధ రక్షణ! న్యాయ పోరాటానికి దక్కిన గౌరవం.. లాయర్ల పరిరక్షణే ధ్యేయం! ఖానాపూర్ రూరల్ 4 జూన్ (జనం సాక్షి): న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం-2026…

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి

కరెంట్ తీగలు తగిలి యువకుడు దుర్మరణం! కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం.. చండూరు, జూన్ 4 (జనంసాక్షి)నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలియైంది. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంలో అధికారులు…

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి

                డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం హయత్ నగర్, జూన్ 4 ( జనం సాక్షి) మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్…

కన్నతల్లితో సమానం ఇందిరమ్మ ఇల్లు

         బచ్చన్నపేట సర్పంచ్ అలువాల నర్సింగరావు బచ్చన్నపేట జూన్ 3 ( జనం సాక్షి): పేదవారికి తన సొంతిల్లు కన్న తల్లితో సమానమని జీవన విధానంలో కూడు. గూడు. గుడ్డ చాలా ముఖ్యమని బచ్చన్నపేట…