Wednesday, 11 November 2026

వరంగల్

మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు

రేపు, ఎల్లుండి పర్యటించనున్నమంత్రి మంథని, (జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన సోమవారం అనివార్య కారణాల వలన రద్దయింది. హైదరాబాదులో మంత్రి శ్రీధర్ బాబుకు అత్యవసర మీటింగ్ ఉన్నందున…

పిలిచారు.. అగౌరవపరిచారు..

ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ప్రజా ప్రతినిధులకు అధికారులు ప్రోటోకాల్…

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…

దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు…

శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయ ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి): జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక…

చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట ఎంపీడీవో గా…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, కొనాపురం గ్రామానికి చెందిన మండల శోభ- సుధాకర్ దంపతుల కూతురు…

చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని

డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని,డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ…

ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి

డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని, డీఎస్ఆర్…

అమీనాబాద్ లో ఇందిరమ్మ నూతన గృహం ప్రారంభం

కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్… చెన్నారావుపేట, మార్చి 7( జనం సాక్షి): ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ ప్రారంభించారు. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన బేతి అశోక్- ప్రవళిక…