అంతర్జాతీయం

ఒబామా ఓ అజ్ఞాని, క్లింటన్ ఓ రేపిస్ట్

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతల మధ్య విమర్శలు పెచ్చుమీరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామాను రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ టార్గెట్ చేశారు. …

భారత పర్వతారోహకుడి మృతి

కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారత పర్వతారోహకుడు ఒకరు మృతిచెందారు. పశ్చిమ్‌ బంగాలోని హౌరా జిల్లాకి చెందిన రజిబ్‌ భట్టాచార్య(43) ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతమైన ధవళగిరి(8,167మీ.)ని అధిరోహించేందుకు తన …

అధ్యక్షుడిగా పోటీ చేసే వ్యక్తి హుందాగా ఉండాలి :ఏంజెలినా

అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థైన డొనాల్డ్‌ ట్రంప్‌ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అగ్రరాజ్య అధ్యక్ష పదవి …

నేను గెలవకపోతే శుద్ధ దండుగే : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో రిపబ్లికన్ పార్టీ భావిత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార శైలి గురించి వస్తున్న విమర్శలపై తనదైన శైలిలో …

హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున ముందున్న అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ …

బ్యాక్టీరియాతో వర్షాలు కురిపిస్తారట!

కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వస్తాయని.. మరికొన్ని జీవన క్రియల్లో ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. మరి అలాంటి బ్యాక్టీరియాలతో వర్షాలను కురిపించొచ్చని మీకు తెలుసా? నిజమే.. …

డెమొక్రాట్లకు ట్రంప్ భయం… పోటీ నుంచి తప్పుకోవాలంటూ శాండర్స్‌పై ఒత్తిడి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీలో ఘర్షణ వాతావరణం సద్దుమణుగుతుండగా, ఆ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ను …

పసిడి వర్ణంలో మెరిసిన ఐష్‌

కేన్స్‌: అందాల తార ఐశ్వర్యరాయ్‌ బంగారు వర్ణం గౌనులో మెరిసిపోయారు. కేన్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో శుక్రవారం రాత్రి ఐశ్వర్య సందడి చేశారు. 42ఏళ్ల ఈ బాలీవుడ్‌ …

హిల్లరీ క్లింటన్‌కు మరో షాక్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం నామినీ అభ్యర్థుల మధ్య రేసు అనూహ్యంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ నుంచి ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని డోనాల్డ్ …

మాల్యాను భారత్ కు పంపించం: యూకే

దిల్లీ: వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది. మాల్యాను స్వదేశానికి …