Thursday, 19 November 2026

జాతీయం

యశ్‌ చోప్రాకి అనారోగ్యం|లీలావతి ఆస్పత్రిలో చేరికి

  ముంబాయి: ప్రఖ్యాత బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు యశ్‌చోప్రా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో లీలావతి ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే తెలిసింది కానీ ఆయనకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయో కుటుంబ వర్గాలు పేర్కొనలేదు. 80ఏళ్ల యశ్‌చోప్రా గత…

ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ బృందం అడ్డుకుంది, ఖుర్షీద్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ…

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులతో రేపు మరోసారి చర్చలు

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది, జీతాల కోసం సమ్మెకు దిగిన ఉద్యోగులతో మరోసారి యాజమాన్యం చర్చలకు సిద్థమైంది, సమస్యల  పరిష్కారం కోసం ముంబయిలో రేపు జరిగే చర్చలకు హాజరుకావాలరి ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ ఈ…

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అవినీతి వ్యతిరేక…

వ్యక్తి మృతి

  కమలాపురం : మండలంలోని గంగవరం బస్సు వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృత దేహం ఛిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు…

కేజ్రీవాల్‌ విడుదల

న్యూఢిల్లీ : ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగి అరెస్టయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. స్వచ్ఛంద సంస్థలో నిధుల అవకతవకలకు పాల్పడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ రాజీనాయా…

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సంస్థద్‌ మార్గ్‌లో వికాలాంగులతో కలిసి పలు సేవా సంస్థల నిర్వాహకులు ధర్నా చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలో నిధులు అవకతవకలకు పాల్పడ్డ…

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు చేసి, జైలులో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అరవింద్‌…

డెంగీ నుంచి రక్షణకు విద్యార్ధుల ‘యూనిఫామ్‌’ మార్చాలి:ఆజాద్‌

  చెన్నై: డెంగీ నుంచి రక్షణ పొందాలంటే విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న యూనిఫామ్‌లో మార్పురావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్రాల ఆరోగ్యమంత్రుల సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం…

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

  ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం ముంబాయి హైకోర్టు తెలియజేసింది. జాతీయ చిహ్నాలను అవమానించారనే ఆరోపణలపై అసీం…