Thursday, 19 November 2026

జాతీయం

ఢిల్లీలో గాంధీజీకి ఘన నివాళి

న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్‌ నేత అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన…

తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరిగింది.: పాల్వయి

ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు.  తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు చేసిందని అన్నారు.

బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి

జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్‌ వద్ద మంగళవారం ఉదయం 6.5అడుగుల నీటి మట్టం చేరింది మరో మూడడుగులు దాటితే…

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ ప్రభుత్వం రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ తీసుకున్న సంస్కరణలకు వ్యతిరేకంగా…

అన్నాను కలిసిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లి : సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఉదయం కలిశారు. ఇద్దరు గత కొంత కాలంగా బేధాభిప్రాయాలు నెలకొన్నయాన్న వార్తల నేపధ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరిచుకుంది. గాందీజయంతి పురస్కరించుకొని రేపు రాజకీయ పార్టీని ప్రారంభించనున్న…

తెలుగుదేశం ర్యాలీ

  సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్‌ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్‌కు బయలుదేరారు

సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  ఖమ్మం: తెలంగాణ మార్చ్‌ కోసం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేయడం కుట్రపూరితమని అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కవాతును…

బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు.

అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణకు బొత్స అనుకూలంగా…

జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక…